విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ రాజాం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ ఏ.ఆర్ దామోదర్
➦ మైనార్టీ వెల్ఫేర్ డేకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➦ విజయనగరంలో వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి
➦ భోగాపురం-ముక్కాంలో జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్ పనులను పరిశీలించిన MLA లోకం నాగ మాధవి