సొసైటీ ఛైర్మన్‌గా బాధ్యతలు సేకరించిన శేషారావు

సొసైటీ ఛైర్మన్‌గా బాధ్యతలు సేకరించిన శేషారావు

W.G: మొగల్తూరు మండలం కేపీ పాలెం సాత్ వడ్లవానిపాలెం వ్యవసాయసహకార సంఘ త్రిసభ్య కమిటీ ఛైర్మన్‌గా వలవల శేషారావు సభ్యులుగా కొయ్య కృష్ణ, కొండేటి సత్యనారాయణ మంగళవారం సొసైటీ ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేబొమ్మిడి నాయకర్, జిల్లా డీసీఎంఎస్ అధ్యక్షుడు చాగంటి మురళీకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.