'ఆ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి'

'ఆ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి'

WGL: ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తున్న నెక్కొండ మండలంలో ఉన్న విద్యోదయ హై స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని SFI వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. నెక్కొండలో ఈరోజు ఆయన మాట్లాడారు. వేసవి సెలవుల్లో విద్యాసంస్థలు క్లాసులు నిర్వహించద్దని అధికారులు తెలిపినా కూడా అవి పట్టించుకోవట్లేదన్నారు.