GOOD NEWS: నాబార్డ్‌లో ఉద్యోగావకాశాలు
ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ (CSO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నాబార్డ్ ప్రకటించింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి, గరిష్టంగా 33 ఏళ్లు ఉన్న అభ్యర్థులు అర్హులు అని తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 15లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. పూర్తి వివరాలకు nabfins.orgను సంప్రదించాలని సూచించింది.