VIDEO: ఆటో, బైక్ ఢీ.. ఇరువురికి తీవ్రగాయాలు

VIDEO: ఆటో, బైక్ ఢీ.. ఇరువురికి తీవ్రగాయాలు

ASF: ఆసిఫాబాద్ పట్టణం కేబీ చౌక్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు బైక్ నడిపిన వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.