యక్ష ప్రశ్న కార్యక్రమంపై పోటీ పరీక్షలు

యక్ష ప్రశ్న కార్యక్రమంపై పోటీ పరీక్షలు

SRD: ఆట పోటీ పరీక్షలతోనే విద్యార్థుల్లో జనరల్ నాలెడ్జ్ పెంపొందుతుందని MEO నాగారం శ్రీనివాస్ తెలిపారు. శనివారం సిర్గాపూర్ హైస్కూల్‌లో విద్యార్థులకు క్విజ్ పరీక్షలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి ఆదేశం మేరకు డివిజనల్ స్థాయిలో యక్ష ప్రశ్న అనే కార్యక్రమంపై స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.