శివపార్వతుల కళ్యాణానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

శివపార్వతుల కళ్యాణానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

SRD: ఖేడ్ పట్టణ శివారులోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో నవంబర్ 10న నిర్వహించ తలపెట్టిన జ్వాలాతోరణం, శివపార్వతుల కళ్యాణ కార్యక్రమానికి ఎమ్మెల్యేను ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను DCC ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డికి ఇవాళ అందజేశారు. ఇందులో పద్మశాలి సంఘం అధ్యక్షులు నర్సింలు, జనరల్ సెక్రటరీ గోస్కె శ్రీనివాస్, కోశాధికారి బాయిని శ్రీనివాస్ ఉన్నారు.