తెలంగాణ జాగృతిలోకి భారీగా చేరికలు

తెలంగాణ జాగృతిలోకి భారీగా చేరికలు

HYD: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు గొరిగే నరసింహ, గొరిగే రాధిక, మేడే సరిత, తదితరులు తెలంగాణ జాగృతిలోకి చేరారు. వారికి కవిత పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 42% బీసీ రిజర్వేషన్, బీసీల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న కవితకి మద్దతుగా చేరామన్నారు.