'నక్కపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చెయాలి'
AKP: నక్కపల్లి డిగ్రీ కళాశాలకు శంకుస్థాపన చేపట్టి పరవాడలో నూతన డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జీ. ఫణీంద్ర కుమార్ బుధవారం డిమాండ్ చేశారు. అనకాపల్లిలోని సీపీఐ కార్యాలయంలో మాట్లాడుతూ.. సీఎం పరిశ్రమలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. కళాశాలలు ఏర్పాటు చేయకపోతే సీఎం పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు.