VIDEO: 'బురద.. గోతులతో నిండిపోయిన రహదారి'

VIDEO: 'బురద.. గోతులతో నిండిపోయిన రహదారి'

PPM: భామిని మండలం ప్రధాన రహదారి ఏబి రోడ్డు గోతులలో దారుణంగా వర్షపు నీరు నిండిపోయింది. ఈ రహదారి పరిస్థితి చూసి వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు నెలలుగా ఈ రహదారి మరమ్మత్తులకు గురైన కూడా పట్టించుకునే నాథుడే కరవైయ్యారని వాహనదారులు వాపోతున్నారు. రోడ్డుపై ఉన్న బురదకు వాహనాల టైర్లు జారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు హడలి పోతున్నారు.