VIDEO: పోలీసులు సహకరించక టీడీపీ చేతులెత్తేసింది: రాచమల్లు

VIDEO: పోలీసులు సహకరించక టీడీపీ చేతులెత్తేసింది: రాచమల్లు

KDP: జిల్లాలో జరిగిన కడప, ముద్దనూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసుల సహకారం లేకపోవడంతోనే టీడీపీ ఓటమి పాలైందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పోలీసుల సహకారంతోనే టీడీపీ గెలిచిందని, ఈసారి అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారని వారిని అభినందించారు.