బస్సు ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య

బస్సు ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య

AP: మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉండగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సమాచారం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్లు: 6304285613, 9985733999లను సంప్రదించాలని సూచించారు.