గ్రీవెన్స్ వినతులను వెంటనే పరిష్కరించాలి: సబ్ కలెక్టర్

KRNL: ప్రజా గ్రీవెన్స్ లో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా గ్రీవెన్స్‌లో వచ్చిన వినతులపై నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.