డైరక్టర్ ఎన్. శంకర్‌ది మన జిల్లానే..!
NLG: ప్రముఖ తెలుగు డైరక్టర్ ఎన్. శంకర్ మాడ్గులపల్లి మండలం చిరుముర్తి గ్రామంలో జన్మించాడు. ఆయన రూపొందించిన చిత్రాలు.. ఎన్‌కౌంటర్(1997), శ్రీ రాములయ్య(1998), జయం మనదేరా(2000), భద్రాచలం(2001), జైభోలో తెలంగాణ. ఆయన ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం సమయంలో తీసిన జైభోలో తెలంగాణ సినిమా ఉద్యమాన్ని ఉద్రిక్తం చేసింది. ఆయనకు అచిత్రానికి ఉత్తమ డైరక్టర్‌గా 2011 నంది అవార్ట్ అందుకున్నాడు.