బంగారుపాళెంలో నూతన బోరుకు శంకుస్థాపన

బంగారుపాళెంలో నూతన బోరుకు శంకుస్థాపన

CTR: బంగారుపాళెం స్థానిక అంబేద్కర్ భవనం సమీపంలో ఆదివారం స్థానిక జడ్పీటీసీ సోమశేఖర్ జడ్పీ నిధులతో దాదాపు రూ.4.50 లక్షలతో బోరు వేయిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన బోరుకు పూజ చేసి ప్రారభించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ ఛైర్మెన్ ఎంబీ కుమార్ రాజా, సర్పంచ్ క్రిష్ణమూర్తి, ఉమాదేవి, సుబ్రమణ్యం, జగదీష్, నవీన్, ఫైరోస్ ఖాన్, దేవా, అంబేడ్కర్ యువజన నాయకులు పాల్గొన్నారు.