క్రీడా కోర్సులకు ప్రవేశ పరీక్షలు

క్రీడా కోర్సులకు ప్రవేశ పరీక్షలు

JGL: క్రీడా రంగంలో ఉన్నత విద్యను అందించే ఎల్.ఎన్.ఐ.పి.ఇ (LNIPE) 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తోంది. డిప్లొమా, బీపీడ్, ఎంపీడ్, స్పోర్ట్స్ సైన్స్, జర్నలిజం వంటి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయని జిల్లా క్రీడల అధికారి రవి కుమార్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు www.Inipe.edu.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.