కాకినాడలో గురుపూజోత్సవం: కలెక్టర్
KKD: మాజీ రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధకృష్ణన్ జయంతి సందర్భంగా కాకినాడ జేఎన్‌టీయూ ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ షన్మోహన్ సగిలి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గురుపూజోత్సవం కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరుగుతుందన్నారు.