నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి: సీపీఎం

నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి: సీపీఎం

NDL: ఆత్మకూరులోని నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి రన్‌దీర్ డిమాండ్ చేశారు. బుధవారం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.