WHAT'S TODAY

WHAT'S TODAY

✦ TG: కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాలు
✦ AP: సూళ్లూరుపేటలో సీఎం చంద్రబాబు పర్యటన
✦ తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు
✦ మూలపేట పోర్టుకు వైసీపీ నేతలు
✦ నక్సలిజం నిర్మూలనపై లోక్‌సభలో కీలక చర్చ
✦ టీవీకే విజయ్ ఎన్నికల ప్రచారం
✦ IPL T20: రాజస్థాన్ వర్సెస్ చెన్నై