VIDEO: సమస్యగా మారిన హెచ్చరిక బోర్డు

VIDEO: సమస్యగా మారిన హెచ్చరిక బోర్డు

GNTR: జిల్లా పొన్నూరు నిడుబ్రోలు ఓవర్ బ్రిడ్జి వద్ద హెచ్చరిక బోర్డు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నట్లు గురువారం పోలీసులు, మున్సిపల్, ఆర్ అండ్ బి అధికారులు తెలిపారు. రోడ్డు మరమ్మత్తులు పూర్తయినా బోర్డు అక్కడే ఉండటంతో వాహనాలు గుంతలో దిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రివేళ ప్రమాదం జరగకుండా బోర్డును తొలగించాలని వారు సమన్వయంతో సూచించారు.