'పండుగలు మత సామరస్యానికి తావు లేకుండా జరుపుకోవాలి'
MDCL: అల్వాల్‌లో రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రజలందరూ సోదర భావంతో మెలగాలని మత సామరస్యానికి తావు లేకుండా పండుగలు చేసుకోవాలని అల్వాల్ ఎస్సై ప్రశాంత్ తెలిపారు. శుక్రవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మజీద్ పరిసర ప్రాంతాలలో ఆయన సిబ్బందిచే బందోబస్తు, తనిఖీలు చేపట్టారు.