పెదకాకానిలో కలుషిత నీరు వస్తుందని ఫిర్యాదు

పెదకాకానిలో కలుషిత నీరు వస్తుందని ఫిర్యాదు

GNTR: పెదకాకానిలో మంచినీరు కలుషితమై దుర్వాసన వస్తోందని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వైసీపీ నాయకులు గురువారం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. చెరువులో ఉన్న నీటిని తొలగించి దానిని ఎండబెట్టిన తర్వాత మళ్లీ మంచినీటితో నింపాలని కోరారు. టీడీపీ నేత చేపలు పట్టడం వల్లే నీరు కలుషితమైందని వారు ఆరోపించారు.