ప్రజావాణికి 61 ఫిర్యాదులు

ప్రజావాణికి 61 ఫిర్యాదులు

GDWL: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిచ్చి, అందిన 61 ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. ఇవాళ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ.. సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు.