VIDEO: ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

VIDEO: ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

VSP: వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విశాఖ‌లో ఉత్సాహంగా నిర్వహించారు. బీచ్ రోడ్డులోని వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్య‌క్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ కుంభా ర‌విబాబు పాల్గొని కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు.