మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిరసిస్తూ రేపు భారీ ర్యాలీ
E.G: మెడికల్ కాలేజీ ప్రవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ పూర్తయిన నేపథ్యంలో రేపు బుధవారం జరగబోయే ర్యాలీ వైసీపీ శ్రేణులు నిర్వహించనున్నారు. దేవరపల్లి మండలం దుద్దుకూరులో వైసీపీ గ్రామ అధ్యక్షులు పాపోలు వెంకట కృష్ణారావు మంగళవారం మాట్లాడారు. మాజీ హోమ్ మినిస్టర్ తానేటి ఆధ్వర్యంలో నల్లజర్ల నుండియర్నగూడెం వరకు జరగబోయే భారీ ర్యాలీగా తరలి వెళ్లాలని పిలుపునిచ్ఛారు.