ప్రకృతి వ్యవసాయంపై అవగాహన
MLG: ప్రకృతి వ్యవసాయంతో రైతులకు అధిక లాభం కలుగుతుందని వెంకటాపూర్ మండలం రామానుజాపూర్ క్లస్టర్ ఏఈవో సునీల్ కుమార్ అన్నారు. మంగళవారం పాలంపేట గ్రామంలో (నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫామింగ్)పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల సాగు ఖర్చు తగ్గుతుందని, అలాగే భూమి సారాన్ని కూడా పెంచుకోవచ్చు అని అన్నారు.