అర్జీలను స్వీకరించిన మంత్రి బీసీ

అర్జీలను స్వీకరించిన మంత్రి బీసీ

NDL: ప్రజల నుండి వచ్చిన అర్జీలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం నాడు స్వీకరించారు. బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీసుకున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాల కోసం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి వారు అర్జీలను అందజేశారు.