అమెరికా ఎంబసీలే లక్ష్యంగా ఇరాన్ దాడులు
విదేశాల్లోని అమెరికా ఎంబసీలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. టర్కీలోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడి కోసం వందలాది మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి చేస్తోంది. అలాగే ఎర్బిల్ టు మనామా, దుబాయ్, టెల్ అవీవ్, కువైట్‌లోని అమెరికన్ ఎంబసీపై కూడా దాడి చేయడంతో పలువురు అధికారులు మృతి చెందినట్లు తెలుస్తోంది.