అమెరికా కిరాయి సైనికుడు మాథ్యూ అరెస్ట్

అమెరికా కిరాయి సైనికుడు మాథ్యూ అరెస్ట్

అమెరికాకు చెందిన మాథ్యూ వాన్‌డైకెతో పాటు మరో ఆరుగురు ఉక్రెయిన్ జాతీయులను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. వీరు పర్యాటక వీసాపై భారత్‌లోకి ప్రవేశించి, నిషేధిత సంస్థలతో కలిసి కుట్రలు పన్నుతున్నట్లు గుర్తించారు. మయన్మార్ తిరుగుబాటు గ్రూపులకు డ్రోన్ శిక్షణ ఇవ్వడం, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు వీరిపై ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద కేసు నమోదైంది.