భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ

భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ

SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివార్లకు అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. భీమన్న గుడిలో రాజన్న స్వామికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు.