ఆ గర్భిణీని వెనక్కి తెస్తాం: కేంద్రం
బంగ్లాదేశ్ బహిష్కరించిన గర్భవతి సునాలీ ఖాతున్, ఆమె ఎనిమిదేళ్ల కొడుకును తిరిగి భారత్‌కు తీసుకొస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. డాక్యుమెంట్స్ లేవని ఆమెను బంగ్లాదేశీయురాలు అనుకొని పంపించేశారు. కానీ ఆమె ఇండియనే అని కుటుంబం కోర్టుకెక్కడంతో.. వారిని వెనక్కి రప్పించేందుకు కేంద్రం అంగీకరించింది.