OTTలోకి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTTలోకి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

తమిళ నటులు అశ్విన్, శ్రీతు కృష్ణన్, గురు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్', దర్శకుడు జస్విని తెరకెక్కించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ విడుదలకు తేదీ ఖరారైంది. ప్రముఖ OTT సంస్థ 'ఆహా'లో డిసెంబర్ 5 నుంచి తమిళ్, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రతి శుక్రవారం రాత్రి 7గంటలకు దీని కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది.