VIDEO: ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

VIDEO: ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

కృష్ణా: ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించి ఉంటే, రైతులు ధాన్యం రోడ్డుపై పోసుకుని కన్నీళ్లు పెట్టుకునే దుస్థితి వచ్చేది కాదని మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ విమర్శించారు. పామర్రులో రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.