కాశీబుగ్గ మృతులకు వైసీపీ నేతల నివాళి

కాశీబుగ్గ మృతులకు వైసీపీ నేతల నివాళి

W.G: కాశీబుగ్గ తొక్కిసలాటలో మృతి చెందిన భక్తులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వైసీపీ నాయకులు ఆదివారం రాత్రి భీమవరం ప్రకాశం చౌక్ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి భక్తులు మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, భీమవరం ఇంఛార్జ్ వెంకట్రాయుడు, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు అన్నారు.