పనుల జాతర కార్యక్రమంలో ఎమ్మెల్యే

SRD: నారాయణఖేడ్ మండలం మద్వార్ గ్రామంలో శుక్రవారం జరిగిన పనుల జాతర కార్యక్రమంలో ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. భూ సంరక్షణ పర్యావరణ, పరిరక్షణ, వ్యవసాయ క్షేత్రానికి రహదారి, క్యాటరింగ్ షెడ్డులు నిర్మాణం వంటి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ ఉన్నారు.