'వరి సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలి'

'వరి సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలి'

VZM: వరి సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా మామాల కేంద్రం ఏడీఏ భారతి అన్నారు. మంగళవారం గజపతినగరం మండలంలోని కెంగువ గ్రామంలో యాజమాన్యం పద్ధతులపై అవగాహన సదస్సు జరిగింది. దీని ద్వారా రైతులకు ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. గజపతినగరం ఏడీఏ నిర్మల జ్యోతి, వరి మొక్కజొన్న పంటల్లో ఆధునిక పద్ధతుల గురించి వివరించారు.