విద్యుత్ షాక్‌తో రైతు మృతి

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

MDK: ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన చేగుంట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. చిట్టోజిపల్లి గ్రామానికి చెందిన గోవర్ధన్ (32) అనే రైతు తన వ్యవసాయ పొలం సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద జంపర్ కొడుతుండగా షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తెలిపారు.