VIDEO: ద్రాక్షారామంలో డీపీవో కార్యాలయం ప్రారంభం

VIDEO: ద్రాక్షారామంలో డీపీవో కార్యాలయం ప్రారంభం

కోనసీమ: రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో ఏర్పాటుచేసిన డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి కార్యాలయాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి వి.విజయలక్ష్మి ఆద్వర్యంలో సిబ్బంది తిలకించారు. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటుచేసిన డీపీవో కార్యాలయాలను రాష్ట్రవ్యాప్తంగా నేడు ప్రారంభించినట్లు ఆమె తెలిపారు.