కొనసాగుతోన్న ఏసీబీ తనిఖీలు

కొనసాగుతోన్న ఏసీబీ తనిఖీలు

AP: NTR జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రెండోరోజు తనిఖీలు నిర్వహించారు. అనధికారిక రిజిస్ట్రేషన్లు సహా మిగిలిన అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ పత్రాలు సహా కంప్యూటర్‌లలో ఉన్న డేటాను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి స్థాయి విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు.