టీడీపీలో చేరిన 17వ డివిజన్ వైసీపీ నేతలు

NLR: నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 17వ డివిజన్‌కు చెందిన వైసీపీ నేతలు గోపి, నాని, కళ్యాణ్ వారి మిత్రబృందం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో TDP పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేద్దామన్నారు.