రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

SKLM: నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో సోమవారం రహదారు, భవనాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీసీ రహదారులు, అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తిగా చేయాలని సూచించారు. మట్టి రహదారులన్నీ సీసీ రహదారులుగా నిర్మాణం చేపట్టాలని తెలిపారు.