హెడ్ కానిస్టేబుల్‌ను సన్మానించిన ఏసీపీ

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మట్టేవాడ పోలీస్ స్టేషన్‌లో నేడు కోర్టు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసును ఏసీపీ బానోతు నందిరాం నాయక్ ఘనంగా సన్మానించారు. 2018 అక్టోబర్ 10న పోచం మైదాన్‌లో పూజారి హత్య కేసులో సాక్షులను సమయస్ఫూర్తితో కోర్టులో ప్రవేశపెట్టి నిందితుడికి శిక్ష పడేలా చేశారు. సీఐలు గోపి, వెంకటరత్నం పాల్గొన్నారు.