ఈమె గ్రేట్..!

BDK: అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర జడ్పీ హైస్కూల్లో చదువుకుంటున్న దూర ప్రాంత విద్యార్థుల రవాణా ఖర్చుల కోసం ప్రతీ నెల తన జీతం నుంచి రూ.6 వేలు అందిస్తానని అటెండర్ జ్యోతి కిరణ్ మాటిచ్చారు. దూరప్రాంత విద్యార్థులకు గత రెండేళ్లుగా గ్రామస్తులు తలా కొంత డబ్బు వేసుకొని రవాణా ఖర్చులు భరించే వారిది, ఇకనుంచి ఆ మొత్తాన్ని తానే ఇస్తానని తెలిపారు.