'ధాన్యం కొనుగోళ్లను త్వరిత గతిన పూర్తి చేయాలి'

'ధాన్యం  కొనుగోళ్లను త్వరిత గతిన పూర్తి చేయాలి'

PDPL: ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఏడీఏ అంజనీదేవి ఆదేశించారు. ముత్తారం రైతు వేదికలో ధాన్యం కొనుగోలు సొసైటీ, ఐకేపీ నిర్వహకులతో సమావేశం నిర్వహించారు. ధాన్యం విక్రయించిన రైతుకు వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని సూచించారు. సన్న, దొడ్డు రకాలను వేరువేరుగా సేకరించాలన్నారు. సన్న రకాలకు బోనస్ వచ్చేలా చూడాలని అన్నారు.