VIDEO: ఉప్పుటూరులో ప్రత్యేక క్లోరినేషన్ కార్యక్రమం
BPT: పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామంలో తుఫాను కారణంగా చెరువు నీళ్లు కలుషితమవడంతో మంగళవారం అధికారులు ప్రత్యేక క్లోరినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ స్వయంగా పాల్గొని క్లోరినేషన్ చేయించారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.