మెగా పేరెంట్స్ మీట్ 3.0 విజయవంతం: కలెక్టర్

మెగా పేరెంట్స్ మీట్ 3.0 విజయవంతం: కలెక్టర్

కోనసీమ: తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అనుసంధానాన్ని బలోపేతం చేసి విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మెగా PTM -3.0 విజయవంతంగా ముగిసినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం అమలాపురం మండలం పితాని వారి పాలెం ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థుల ప్రోగ్రెస్‌ను పరిశీలించారు.