చిత్తూరు ఎమ్మెల్యే నేటి పర్యటన షెడ్యూల్ ఇదే

చిత్తూరు ఎమ్మెల్యే నేటి పర్యటన షెడ్యూల్ ఇదే

CTR: చిత్తూరు ఎమ్మెల్యే నేటి పర్యటన షెడ్యూల్ను ఆయన కార్యాలయం విడుదల చేసింది. శనివారం ఉదయం 9:30 గంటలకు బీఎస్.కణ్ణన్ పాఠశాల ఆవరణంలో హాస్టల్ భవనానికి భూమి పూజ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.