అమిత్‌షాతో ఏపీ బీజేపీ నేతల భేటీ

అమిత్‌షాతో ఏపీ బీజేపీ నేతల భేటీ

AP: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో BJP నేతలు భేటీ అయ్యారు. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్, మంత్రి సత్యకుమార్ ఆయనను కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు, అటల్ సందేష్ యాత్ర వివరాలను నేతలు.. అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. యాత్రలో TDP, జనసేన నేతలు పాల్గొంటున్న విషయాన్ని తెలపగా.. మంచి పరిణామమని ఆయన అన్నారు.