VIDEO: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

VIDEO: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

BDK: భద్రాచలం వద్ద గంటకు గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గోదావరి నీటిమట్టం 37.10 అడుగులకు చేరుకుందని సీడబ్ల్యుసీ అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు వివిధ ప్రాజెక్టుల నుంచి ఔట్ ఫ్లో వస్తుండటంతో నీటిమట్టం పెరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. అటు భద్రాచలం వద్ద 6,64,609 క్యూసెక్కులుగా ఉందని పేర్కొన్నారు.