'ఢిల్లీ క్రైమ్' సీజన్ 3 ట్రైలర్ రిలీజ్

'ఢిల్లీ క్రైమ్' సీజన్ 3 ట్రైలర్ రిలీజ్

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ఢిల్లీ క్రైమ్'. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రెండు పార్ట్‌లు రాగా.. ఈ నెల 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మూడో సీజన్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్ విడుదలైంది. ఇక హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడే ఓ మహిళను డీసీపీ ఎలా పట్టుకున్నారనే కథతో ఈ సిరీస్ తెరకెక్కింది.